
Cinema
Ram Gopal Varma Deepfake Comments: డీప్‌ఫేక్ వివాదంలో కొత్త ట్విస్ట్.. సెలబ్రిటీలపైనే ఆర్జీవీ ఫైర్.. ‘మీ వల్లే కోట్ల మంది చూశారు’
Ram Gopal Varma Deepfake Comments: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందిస్తున్న డీప్‌ఫేక్, మార్ఫింగ్ వీడియోలపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ పాటలో జాన్వీ…
మంగళవారం, 6 అక్టోబర్ 2026