Agriculture
Andhra Pradesh: ఏపీలో పొగాకు రైతులకు గడ్డు పరిస్థితి.. కిలోకు రూ.58కు పైగా నష్టం: ఎంవీఎస్ నాగిరెడ్డి
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో పొగాకు రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.…