
Andhra Pradesh
121 Kg Gold Ornaments: తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. కిరీటం నుంచి వడ్డాణం వరకు ప్రత్యేకంగా తయారీ
121 Kg Gold Ornaments: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఓ భక్తుడు 121 కిలోల బరువైన బంగారు ఆభరణాలను సమర్పించారు. స్వామివారి అలంకరణకు ఉపయోగపడేలా కిరీటం, వడ్డాణం, భుజకీర్తులు, శంఖచక్రాలు సహా పలు నగలను ప్రత్యేకంగా తయారు చేయించారు.…
గురువారం, 26 నవంబర్ 2026