
Life Style
Pepper Pulihora Recipe: ఆలయ ప్రసాదంలా మిరియాల పులిహోర.. ఈ చిట్కాలతో ఘుమఘుమలాడే రుచి!
Pepper Pulihora Recipe: చలికాలంలో వేడివేడిగా మిరియాల పులిహోర తింటే ఆ రుచే వేరు. చింతపండు పులుపు, మిరియాల ఘాటు, నువ్వుల పరిమళం కలిస్తే నోరూరించే పులిహోర సిద్ధమవుతుంది. ఆలయాల్లో ప్రసాదంగా అందించే పులిహోర తరహాలో ఇంట్లోనే తయారుచేసుకోవాలంటే కొన్ని…
మంగళవారం, 3 నవంబర్ 2026