
International
Florida Plane Crash: 35 సెకన్లలో మృత్యుఘోష.. నేలను చీల్చుకుంటూ దూసుకొచ్చిన విమానం!
Florida Plane Crash: ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. క్షిపణిలా నేలవైపు దూసుకొచ్చి భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలోని తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం…
సోమవారం, 2 నవంబర్ 2026