మంగళవారం, 20 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో సినిమాల సందడి.. ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 18 మార్చి 2026

OTT Movies: చూస్తుండగానే మరో కొత్త వారం వచ్చేసింది. థియేటర్లలో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. బాలీవుడ్ నుంచి ‘దురంధర్-2’, టాలీవుడ్ నుంచి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.

ఇదిలా ఉండగా ఈ వారం ఓటీటీల్లో కూడా పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. తెలుగు నుంచి ‘సీతా పయనం’, ‘జటాధర’ వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న ‘జటాధర’ మూవీ ఇప్పుడు జీ5లో కూడా స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. వీటితో పాటు పలు హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు కూడా ఓటీటీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించనున్నాయి.

ఇక ఈ వారం ఏ సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో విడుదలవుతుందో ఒకసారి చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌లు
రేడియోయాక్టివ్ ఎమర్జెన్సీ (వెబ్ సిరీస్) – మార్చి 18
ప్యూరియస్ సీజన్-2 (వెబ్ సిరీస్) – మార్చి 18
పీకీ బ్లైండర్స్: ది ఇమ్మార్షల్ మ్యాన్ (హాలీవుడ్ మూవీ) – మార్చి 20
బోర్డర్-2 (హిందీ మూవీ) – మార్చి 20
ది రైజ్ ఆఫ్ ది రెడ్ హాట్ చిల్లి పెప్పర్స్ (డాక్యుమెంటరీ) – మార్చి 20
ఏ డిఫరెంట్ మ్యాన్ (హాలీవుడ్ సినిమా) – మార్చి 20

అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇన్విసిబుల్ సీజన్-2 (వెబ్ సిరీస్) – మార్చి 18
ది హౌస్‌మెయిడ్ (హాలీవుడ్ మూవీ) – మార్చి 19
డెడ్ లాక్ సీజన్-2 (వెబ్ సిరీస్) – మార్చి 20
అమోర్ యానిమల్ (వెబ్ సిరీస్) – మార్చి 20

జీ5
ల్యాండ్ లార్డ్ (డబ్బింగ్ సినిమా) – మార్చి 19
కాసర్‌గడ్ ఎంబసీ (డబ్బింగ్ మూవీ) – మార్చి 20
జటాధర (తెలుగు సినిమా) – మార్చి 20

జియో హాట్‌స్టార్
చిరైయా (హిందీ మూవీ) – మార్చి 20

యాపిల్ టీవీ
ఇమ్‌పర్‌ఫెక్ట్ ఉమెన్ (హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ) – మార్చి 18

సోనీ లివ్
జజ్ సిటీ (బెంగాలీ మూవీ) – మార్చి 19

సన్ నెక్ట్స్
సీతా పయనం (తెలుగు సినిమా) – మార్చి 20
ఓటీటీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్

ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాలు విడుదలవుతుండగా, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ కంటెంట్‌తో ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ దక్కనుంది.

మీకు నచ్చిన సినిమా లేదా వెబ్ సిరీస్ ఏదో చూసి ఈ వారం ఎంజాయ్ చేయండి.

ఇవీ చ‌ద‌వండి: OTT Movies: ఓటీటీలోకి సైలెంట్‌గా అనుపమ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చు?
OTT Movies: ఓటీటీ ప్రభావం పెరుగుతోంది.. థియేటర్ల భవిష్యత్తుపై ప్రశ్నలు
OTT Movies: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన రెండు సినిమాలు.. సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్!

ట్యాగ్స్: , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading