Mogali Puvvu: మొదటి రాత్రి అనుభవం జీవితమంతా కొనసాగాలంటే కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మొగలి పువ్వు వాసనకు ఉద్రేకాన్ని కలిగించే శక్తి ఉంటుంది. ముఖ్యంగా అడవుల్లో అయితే త్రాచుపాము, జెర్రిపోతు పాములకు తీవ్ర ఉద్రేకాన్ని కలిగిస్తుంది. దీంతో అవి రెండూ సయ్యాట ఆడటం మొదలు పెడతాయి. చుట్టూ ఏం జరుగుతున్నా మైమరచిపోయి తమ సయ్యాటను, మైథునాన్ని కొనసాగిస్తుంటాయి. అయితే, మొగలి పువ్వుతో కేవలం సర్పాలే ఉద్రేకాన్ని పొందుతాయా? అంటే కాదు.. ఇది మనుషుల్లోనూ ప్రభావాన్ని చూపుతుంది. (Mogali Puvvu)
తొలి రాత్రి ఎవరికైనా మధుర స్మృతులను నింపాలని భావిస్తారు. పెళ్లి తంతు పూర్తయ్యాక మొదటి రాత్రి కోసం చాలా మంది యువతీ యువకులు ఎదురు చూస్తుంటారు. యవ్వనాన్ని వృధా చేయకుండా కామకేళిలో మునిగి తేలాలని యువతీ యువకులు ఆశపడుతుంటారు. అయితే, ఫస్ట్ నైట్‌ను ఎంతో మధురంగా గడపాల్సి ఉంటుంది. ఏ మాత్రం ఆత్రపడినా, లేదా రాంగ్ రూట్‌లో ప్రవర్తించినా ఆ రాత్రి కాళరాత్రిగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది.
తొలిరాత్రి జరుపుకుంటున్న దంపతులు మొగలిపువ్వు వాసన చూడాలని పెద్దలు చెబుతారు. మొగలిపువ్వు కాస్త పెద్దదిగా ఉన్నది తీసుకొని చిన్నచిన్న పువ్వులున్న దాన్ని లోపలి నుంచి క్రమ పద్ధతిలో తీసుకొని ఒక జడలాగా అల్లి వధువు జడలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ వాసనకు ఇద్దరికీ కామోద్రేకాలు పెరుగుతాయి. ఇద్దరి తనువుల్లో జరగాల్సిన మార్పులన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతాయంటున్నారు.
ఆ సమస్య ఇక రాదు..
ఇలా తొలి రాత్రి చేయడం వల్ల ఈ ఎఫెక్ట్ జీవితాంతం ఉంటుందని చెబుతున్నారు. ఇక ఏరోజూ శృంగారపరంగా వారిద్దరి నడుమ సమస్యలు ఉత్పన్నం కావని స్పష్టం చేస్తున్నారు. మొదటి రాత్రి ఆ వాసన పీల్చిన అనుభవం జీవితాంతం అలా మెమొరీలో ఉండిపోతుందంటున్నారు. ఇది మానసికంగానూ, శారీరకంగానూ ఉత్తేజాన్ని పెంచి జీవితంలో ఇక మరపురాని అనుభవాన్ని ఇస్తుందని స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చదవండి: Romance Facts: శృంగారం చేయకూడదని సమయాలేంటి? ఆసక్తికర విశేషాలు
Mental Health Condition in Family: దాంపత్యంలో భాగస్వామి హ్యామీగా ఉన్నారా? ఎలా తెలుసుకోవాలంటే..