HomeAstrologywife and husband: హిందూ ధర్మం ప్రకారం భార్య భర్త ఏ వైపు పడుకోవాలి?

wife and husband: హిందూ ధర్మం ప్రకారం భార్య భర్త ఏ వైపు పడుకోవాలి?

wife and husband: హిందూ ధర్మం మరియు వాస్తు శాస్త్రం ప్రకారం దంపతులు నిద్రించే విధానం కుటుంబ శాంతి, అనుబంధంపై ప్రభావం చూపుతుందని నమ్మకం ఉంది. సంప్రదాయం ప్రకారం భార్య భర్తకు ఎడమ వైపున పడుకోవడం శుభంగా భావిస్తారు. హిందూ తత్వంలో భార్యను భర్త హృదయ భాగంగా చూస్తారు. భర్త హృదయం ఎడమ వైపున ఉండటం వల్ల భార్య ఎడమ వైపు ఉండటం ప్రేమ, అనుబంధానికి సూచికగా చెబుతారు.

వాస్తు ప్రకారం భర్త కుడి వైపు, భార్య ఎడమ వైపు పడుకుంటే దాంపత్య జీవితం సమతుల్యంగా ఉంటుందని నమ్మకం. అలాగే తల దక్షిణం లేదా తూర్పు వైపు పెట్టి నిద్రించడం ఆరోగ్యానికి మంచిదిగా సూచిస్తారు. ఉత్తరం వైపు తల పెట్టి పడుకోవడం నివారించాలి.

ఈ చిన్న నియమాలు దంపతుల మధ్య అనురాగాన్ని పెంచి కుటుంబ వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతాయని పెద్దలు చెబుతారు.

ఇవీ చ‌ద‌వండి: Husbands : లాత్వియాలో భర్తలు అద్దెకు కావలెను.. గంటల చొప్పున సేవలు: పురుషుల కొరతతో మహిళల వింత పరిస్థితి
Wife Husband: భార్యా భర్తల నడుమ ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు