HomeAstrologyLuck & Fortune: పరివర్తన యోగం ప్రారంభం… ఈ రాశులకు మహర్దశ వచ్చేసింది!

Luck & Fortune: పరివర్తన యోగం ప్రారంభం… ఈ రాశులకు మహర్దశ వచ్చేసింది!

Luck & Fortune: జ్యోతిషశాస్త్రం ప్రకారం శుభగ్రహాల మధ్య జరిగే రాశి మార్పులు వ్యక్తుల జీవితంలో శుభప్రభావాలను తీసుకొస్తాయి. ఈ పరివర్తన యోగం కారణంగా ప్రారంభమైన కార్యాలు విజయంతో పూర్తవుతాయి, తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాల ఫలితాలను ఇస్తాయి.

ఈ నెల నవంబర్ 22, 23, 24 తేదీల్లో గురు–చంద్రుల మధ్య జరుగుతున్న రాశి పరివర్తన ప్రత్యేక శుభఫలితాలకు దారితీస్తోంది. చంద్రుని కర్కాటకంలో గురువు ఉన్నత స్థితి, గురువు ధనుస్సులో చంద్రుని సంచారం కలిసి శక్తివంతమైన పరివర్తన యోగం ఏర్పడుతోంది. దీని ప్రభావం అయిదు రాశులపై స్పష్టంగా కనిపించనుంది — మేషం, మిథునం, కన్య, వృశ్చికం, మీనం.

మేష రాశి
చతుర్థ, భాగ్యాధిపతుల పరివర్తన వల్ల అరుదైన కాహళ యోగం ఏర్పడుతోంది.
అధికార యోగం కలుగుతుంది
ఉద్యోగస్తులకు పదవీ ప్రగతి
రావలసిన ధనం చేతికి అందుతుంది
ఆకస్మిక ధన లాభం
విదేశీ ఆఫర్లకు పెద్ద అవకాశం
పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ మ్యాచ్ అవుతుంది

మిథున రాశి
ధన, సప్తమాధిపతుల పరివర్తన ఈ రాశికి పెద్ద మార్పులు తీసుకువస్తుంది.
వృత్తి & వ్యాపార భాగస్వామ్యాల్లో సమస్యలు పరిష్కారం
సంపన్న కుటుంబం నుంచి ప్రేమ/పెళ్లి అవకాశాలు
విదేశీ ఉద్యోగ, వ్యాపార అవకాశాలు
షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా ఆదాయం పెరుగుతుంది

కన్య రాశి
చతుర్థ, లాభాధిపతుల పరివర్తన ఆస్తి సంబంధిత లాభాలు అందిస్తుంది.
స్థిరాస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం
గృహ, వాహన యోగం
మాతృ సౌఖ్యం
తల్లి కారణంగా ఆస్తి లాభం
కుటుంబంలో శుభకార్యాలు

వృశ్చిక రాశి
ధన, భాగ్యాధిపతుల పరివర్తన వల్ల అదృష్టం అద్భుతంగా మెరుగవుతుంది.
ఆకస్మిక ధన లాభం
షేర్ మార్కెట్‌లో భారీ లాభాలు
ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదుగుదల
విదేశీ ఆఫర్లు
అధిక జీతభత్యాలు
ఉన్నత కుటుంబంతో వివాహం
సంతాన ప్రాప్తి

మీనా రాశి
పంచమ–దశమ స్థానాల పరివర్తన ఈ రాశికి మహర్దశలా మారుతుంది.
అధికారం, ప్రాభవం పెరుగుతుంది
ఉద్యోగ ప్రమోషన్ అవకాశం
పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం
ఆధ్యాత్మిక ప్రగతి
ప్రముఖులతో పరిచయాలు బలపడటం
షేర్లలో భారీ లాభాలు
లాటరీ యోగం
సంతాన ప్రాప్తి

ఇవీ చదవండి: Wealth Astrology: లక్ష్మీ యోగం + గజకేసరి యోగం కలిసి అద్భుత ఫలితాలు! ఈ రాశులకు లంకె బిందెల భాగ్యం పక్కా
Astrology : నవంబర్ 16 నుంచి అదృష్టం మీ సొంతం: గురువుపై రవి వీక్షణతో రాజయోగం పట్టే ఆరు రాశులు ఇవే!
October : 3 గ్రహాల రాశి మార్పు.. 6 రాశులవారికి ఆకస్మిక ధన ప్రాప్తి, రాజయోగాలు! ఇందులో మీ రాశి ఉందా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు