HomeCinemaOTT Movies : ఈ వారం థియేటర్స్ & ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధమైన కొత్త...

OTT Movies : ఈ వారం థియేటర్స్ & ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధమైన కొత్త సినిమాలు!

OTT Movies : ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో పలు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లలో ఇప్పటికే హవా చూపిస్తున్న కాంతార: చాప్టర్ 1 బ్లాక్‌బస్టర్ టాక్‌తో ముందుకు సాగుతుండగా, చిన్న సినిమాలు కూడా థియేటర్లలోకి అడుగుపెడుతున్నాయి.

ఇక ఓటీటీల్లో, హాట్‌లిస్టులో ఉన్న కొన్ని ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్‌లు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

🎬 థియేటర్స్ లో విడుదల కానున్న సినిమాలు:

శశివదనే
నటులు: రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్
విడుదల తేదీ: అక్టోబర్ 10

కానిస్టేబుల్
నటుడు: వరుణ్ సందేశ్
విడుదల తేదీ: అక్టోబర్ 10

📺 ఓటీటీలో విడుదల కానున్న కంటెంట్:
Netflix
Swim To Me – అక్టోబర్ 10
The Woman in Cabin 10 – అక్టోబర్ 10
Kurukshetra – అక్టోబర్ 10
War 2 – అక్టోబర్ 9 (తేదీపై క్లారిటీ లేదు)

Amazon Prime Video
Maintenance Required – అక్టోబర్ 8

Disney+ Hotstar
Mirai – అక్టోబర్ 10

Search: The Naina Murder Case (Series) – అక్టోబర్ 10

Sun NXT
Tribandhari Barbarique – అక్టోబర్ 10

ZEE5
Sthal – అక్టోబర్ 10

ఈ వారం థియేటర్ & ఓటీటీల్లో రాబోతున్న కంటెంట్‌ను బట్టి చూస్తే, ప్రతి జానర్లోనూ ప్రేక్షకులకు మంచి వినోదం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఏ ఫ్లాట్‌ఫామ్‌లో చూసినా, మంచి కంటెంట్ మీ కోసం సిద్ధంగా ఉంది!

ఇవీ చదవండి: OTT Movie : ఇదెక్కడి మూవీ అండీ బాబూ.. సైకో కిల్లర్
OTT Movie : నో యాక్షన్.. నో విలన్స్.. కానీ ఓటీటీలో సంచలనం ఈ మూవీ!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు