HomeCinemaNargis Fakhri: నర్గీస్ ఫక్రీ ట్రెండీ లుక్స్.. రెడ్ డ్రెస్ హాట్ బ్యూటీ ఫొటో గ్యాలరీ

Nargis Fakhri: నర్గీస్ ఫక్రీ ట్రెండీ లుక్స్.. రెడ్ డ్రెస్ హాట్ బ్యూటీ ఫొటో గ్యాలరీ

Nargis Fakhri:: బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీ ట్రెండీ లుక్స్ తో మెరిసింది. ఇన్ స్టాలో లేటెస్ట్ పిక్స్ తో కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. బాలీవుడ్ లో రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. (Nargis Fakhri) సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇప్పటికే ఈ అమ్మడిని 8 మిలియన్లకు పైగా అనుసరిస్తున్నారు.

1979 అక్టోబర్ 28న జన్మించిన నర్గీస్ ఫక్రీ ఒక అమెరికన్ నటి, మోడల్. ఆమె ప్రధానంగా హిందీ చిత్ర పరిశ్రమలో రాణిస్తోంది. 2011లో రణబీర్ కపూర్ సరసన ఇంతియాజ్ అలీ రాక్‌స్టార్‌తో ఆమె బాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేసింది.

2004లో అమెరికాస్ నెక్స్ట్ టాప్ మోడల్‌లో మాజీ పార్టిసిపెంట్, ఫక్రీ హాలీవుడ్ చిత్రం స్పైలో కో స్టార్ గా నటించింది. 2009లో నర్గీస్ కింగ్‌ఫిషర్ స్విమ్‌సూట్ క్యాలెండర్‌లో దర్శనమిచ్చి కుర్రకారును అట్రాక్ట్ చేసింది.

అమెరికాలోని న్యూయార్క్ ప్రాంతం క్వీన్స్ లో పాకిస్థానీ తండ్రి మహమ్మద్ ఎ. ఫక్రీ, చెక్ తల్లి మేరీకి ఫక్రీకి జన్మించారు. నర్గీస్ కు ఆరేళ్ల వయసులోనే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. కొన్ని సంవత్సరాల తరువాత, ఆమె తండ్రి కూడా మరణించాడు.

ఫక్రీకి అలియా ఫక్రీ అనే చెల్లెలు ఉంది. వ్యక్తిగత జీవితం గురించి ఫక్రీ.. యష్ రాజ్ CEO మరియు బాలీవుడ్ నటుడు ఉదయ్ చోప్రాతో సంబంధం ఉన్నట్లు చెబుతారు. అయితే, ఈ విషయాన్ని వారు నిర్ధారించలేదు, ఖండించలేదు.

2011లో ఆమె రణబీర్ కపూర్‌తో కలిసి ఇంతియాజ్ అలీ రాక్‌స్టార్‌తో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. రాక్‌స్టార్ భారీ విజయాన్ని సాధించింది. 13వ IIFA అవార్డు వేడుకలో నర్గీస్, రణబీర్ ఇద్దరూ గౌరవనీయమైన IIFA హాటెస్ట్ పెయిర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు.

ఆ చిత్రం తర్వాత ఫక్రీ.. షూజిత్ సిర్కార్ పొలిటికల్ థ్రిల్లర్ మద్రాస్ కేఫ్ (2013)లో జాన్ అబ్రహాం సరసన యాక్ట్ చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఫక్రీ జయ అనే వార్ కరస్పాండెంట్ పాత్రలో నటించింది.

మెలిస్సా మెక్‌కార్తీ, జాసన్ స్టాథమ్, జూడ్ లా వంటి పెద్ద నటులతో కలిసి ఫక్రీ 2015లో స్పై సినిమాతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 2016లో నర్గీస్ ఫక్రీ అజార్‌లో కనిపించింది.

ఇది భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ జీవిత ఘటనల నుంచి ప్రేరణ పొందిన చిత్రం ఇది. ఇందులో ఇమ్రాన్ హష్మీ టైటిల్ పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. హౌస్‌ఫుల్ 3 లో ఫక్రీ నటించింది. తాజాగా నర్గీస్ ఫక్రీ ఇన్ స్టాలో పెట్టిన ఫొటోలు వైరల్ అయ్యాయి.

ఇవీ చదవండి: Jacqueliene Fernandez: ఐల్యాండ్‌ను కొన్న హాట్ బ్యూటీ.. ఫొటో గ్యాలరీ
Rakul preet: న్యూ లుక్‌లో రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటో గ్యాలరీ
Meenakshii Chaudhary: రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి.. ఫొటో గ్యాలరీ
Shriya Kontham: అందాలతో మతి పోగొడుతున్న బ్యూటీ.. శ్రియా కొణతం ఫొటోలు
Mrunal Thakur hot: బాత్ టబ్బులో మృణాల్ హాట్ పోజులు.. విషయం అదా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు