Fishermen: చేపలవేట నిషేధ కాలంలో జీవనోపాధిని కోల్పోయిన మత్స్యకారులకు జీవన భృతి చెల్లించేందుకు మే 2వ తేదీ నుంచి ఎన్యుమరేషన్ ప్రారంభిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఎన్యుమరేషన్ ప్రారంభించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు మత్స్యశాఖ కమిషనర్ సూర్యకుమారి వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం సముద్రజలాల్లో 61 రోజులపాటు చేపలవేట నిషేధించిన సంగతి తెలిసిందే. మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్న కారణంగా ప్రతీ సంవత్సరం చెల్లిస్తున్న విధంగానే ఈ సంవత్సరం కూడా జీవనభృతిని చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జీవనభృతి చెల్లించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిని కూడా తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మే 2వ తేదీ నుంచి ఎన్యుమరేషన్ ప్రారంభించి అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మత్స్యకారులందరూ ఈ కార్యక్రమానికి సహకరించవలసినదిగా మత్స్యశాఖ కమిషనర్ ఏ.సూర్యకుమారి కోరారు.
ఇవీ చదవండి: ONGC help: ఓఎన్జీసీ పైప్ లైన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు పరిహారం చెల్లింపు
CM Jagan relesed ONGC Compensation: 23,458 మంది మత్స్యకారుల కుటుంబాలను ఆదుకున్నాం: సీఎం జగన్
Vizag boat Fire Accident: సీఎం జగన్ ఉదారత.. బోట్లు కోల్పోయిన విశాఖ మత్స్యకారులకు 80 శాతం సాయం
Andhra Pradesh Voters: ఆంధ్రప్రదేశ్‌లో మీ సామాజికవర్గం ఓట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా?
Vision Vishakha: రాష్ట్రాభివృద్ధికి విజన్ విశాఖ.. పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్ నేడు కీలక భేటీ
YS Jagan in Tanguturu: బాబుది బోగస్ రిపోర్ట్.. మీ జగన్ ఇస్తున్నది కళ్లెదుటే కనిపించే ప్రోగ్రెస్ రిపోర్ట్: టంగుటూరు సభలో సీఎం జగన్
YS Jagan in Mydukur: ఓ బాబూ.. మీకు, మీ బ్యాచ్ సంస్కారానికి ఓ నమస్కారం: మైదుకూరులో సీఎం జగన్
