మంగళవారం, 22 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Nikki Tamboli: శిల్పం లాంటి అందం.. నిక్కీ తంబోలి ఫొటో గ్యాలరీ

Keerthanaa News Deskప్రచురణ తేదీ: గురువారం, 20 జూలై 2023

Nikki Tamboli: సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటున్న భామ నిక్కీ తంబోలి. ఆమె అందం ముందు ఎల్లోరా శిల్పాలు కూడా చిన్నబోయేలా ఉన్నాయి. ఇన్‌ స్టా గ్రామ్‌ వేదికగా అందాల ఆరబోతతో ఈ అమ్మడు రెచ్చిపోతోంది. (Nikki Tamboli)

( Photos : Instagram )

సోషల్‌ మీడియా ద్వారా తన క్రేజ్‌ను ప్రపంచానికి చాటుతోంది. గ్లామర్‌ డోసును పెంచుతూ, హద్దులను చెరిపేస్తోంది. కుర్రకారుకు మతి పోగొట్టేలా ఫొటోలు, షార్ట్స్‌ షేర్‌ చేస్తోంది. వర్షా కాలంలోనూ చెమటలు పట్టించేలా పోజులిస్తోంది.

( Photos : Instagram )

ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించిన చిత్రాలేవీ అంతగా పాపులర్‌ కాలేదు. అయితే, హిందీ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేసింది.

( Photos : Instagram )

అక్క‌డ కూడా త‌ద‌నై స్టైల్లో నిక్కీ తంబోలి నానా హంగామా చేసింది. కాంట్రవర్సీ బ్యూటీగా క్రేజ్ తెచ్చుకుంది నిక్కీ తంబోలి. ఇప్పుడు సోషల్ మీడియాలో నిక్కీ చేస్తోన్న హంగామా అంతా ఇంతా కాదు.

( Photos : Instagram )

తాజాగా నిక్కీ టాప్‌లెస్‌ ఫొటోలకు పోజులిచ్చింది. ఓ జీన్స్‌ షర్ట్‌ అడ్డు పెట్టుకొని అందాలు ఆరబోసింది. ఈ ఫొటోలను చూసి కుర్రకారుకి మెంటలెక్కిపోతోందట.

( Photos : Instagram )

నిక్కీ తంబోలి అందాల ప్రదర్శన చూసి అంతా కూడా నోరెళ్లబెట్టేస్తున్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోసల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

( Photos : Instagram )

గ్లామ‌ర్ షో చేయ‌టానికి ఎక్కడా వెనకడుగు వేయడం లేదు ఈ అమ్మడు. తెలుగులో నిక్కీ తంబోలి ఎక్కువగా బోల్డ్ పాత్రల్లో యాక్ట్‌ చేసింది. ఆమె నటించిన చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమా కాస్త క్రేజీగానే ఆడింది.

( Photos : Instagram )

తెలుగులో నిక్కీ నటించిన మరో చిత్రం తిప్పరా మీసం. శ్రీ విష్ణు నటించిన సినిమాలో కనిపించింది. ఇక లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన కాంచన 3లోనూ నిక్కీ తంబోలి మెరిసింది.

( Photos : Instagram )

మరోవైపు బాలీవుడ్‌లో సీరియల్స్‌, సినిమాల్లోనూ తనదైన శైలిలో సందడి చేస్తోంది ఈ అందాల రాశి.

View this post on Instagram

Read Also : Mrunal Thakur: మృణాల్‌ ఠాకూర్‌ జోరు.. రెమ్యునరేషన్‌ పెంచేసిందిగా.. వయ్యారి భామ ఫొటో గ్యాలరీ

ట్యాగ్స్: , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading