
ICC Under 19 World Cup 2026 : భారత్‌కు ఆరో అండర్-19 ప్రపంచకప్ కిరీటం: ఇంగ్లాండ్‌పై 100 పరుగుల ఘన విజయం
ICC Under 19 World Cup 2026 : ఫైనల్లో భారత అండర్-19 జట్టు మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన తుదిపోరులో ఇంగ్లాండ్ అండర్-19 జట్టును 100 పరుగుల తేడాతో ఓడించి భారత్…



