
Trending/Viral
Unitree Robots: స్టేజ్‌పై మనుషులతో పోటీపడిన రోబోలు.. America’s Got Talentలో గోల్డెన్ బజర్‌తో ఫైనల్‌కు దూసుకెళ్లిన Unitree
Unitree Robots: మనుషులు డ్యాన్స్ చేస్తే ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం సహజం. కానీ అదే స్టేజ్‌పై మనుషులతో పాటు హ్యూమనాయిడ్ రోబోలు కదలికలు వేస్తే? అందులోనూ డ్యాన్స్‌తో పాటు కిక్స్, పంచ్‌లు, కుంగ్‌ఫూ స్టెప్పులు, బ్యాక్ఫ్లిప్స్ను సమన్వయంతో ప్రదర్శిస్తే? అమెరికా…
శుక్రవారం, 25 సెప్టెంబర్ 2026