మంగళవారం, 20 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...

Tag: Women Cricket

Sports

Smriti Mandhana: స్మృతి మంధాన ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. శాఖాహారంతోనే ఇంత ఎనర్జీ ఎలా?

Smriti Mandhana: భారత మహిళల క్రికెట్‌లో స్మృతి మంధానకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎడమచేతి వాటం బ్యాటర్‌గా మైదానంలో ఆమె చూపించే టైమింగ్, షాట్ మేకింగ్‌కు ఎంత పేరు ఉందో.. ఫిట్‌నెస్ విషయంలో ఆమె పాటించే క్రమశిక్షణకు కూడా…

బుధవారం, 16 సెప్టెంబర్ 2026
Sports

Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ చెలరేగింది.. లార్డ్స్‌లో రికార్డుల వర్షం! ఆస్ట్రేలియాపై భారత్ చరిత్రలోనే అత్యధిక స్కోరు

Harmanpreet Kaur: మహిళల టీ20 ప్రపంచకప్‌లో అత్యంత కీలకమైన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు పోరాట పటిమను చాటింది. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన బ్యాటింగ్‌తో మరోసారి తన క్లాస్‌ను నిరూపించింది.…

మంగళవారం, 30 జూన్ 2026
Sports

WPL 2026 Final Winner: RCB ఉమెన్ వరుసగా రెండోసారి ఛాంపియన్.. వడోదర వేదికగా ఢిల్లీపై థ్రిల్లింగ్ విజయంతో చరిత్ర సృష్టించిన ఆర్‌సీబీ

WPL 2026 Final Winner: వడోదర వేదికగా జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 ఫైనల్ మ్యాచ్ అభిమానులకు అసలైన క్రికెట్ మజాను అందించింది. భారీ స్కోర్లు, రికార్డు భాగస్వామ్యాలు, చివరి ఓవర్ వరకు ఉత్కంఠ –…

శుక్రవారం, 6 ఫిబ్రవరి 2026
Sports

ICC Women’s T20I Rankings: షెఫాలీ వర్మ దూకుడు.. శ్రీలంక సిరీస్‌తో ర్యాంకింగ్స్‌లో భారీ జంప్!

ICC Women’s T20I Rankings: తాజాగా International Cricket Council (ICC) విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు తమ సత్తా చాటారు. ముఖ్యంగా టీమిండియా డాషింగ్ ఓపెనర్ Shafali Verma అద్భుత ఫామ్‌తో ర్యాంకింగ్స్‌లో…

మంగళవారం, 30 డిసెంబర్ 2025
Sports

Richa Ghosh: డ్యూటీపై రిచా ఘోష్! డీఎస్పీగా బాధ్యతల స్వీకరణ – జీతం & బోనస్ వివరాలు ఇవే

Richa Ghosh: భారత మహిళల క్రికెట్‌ జట్టు వరల్డ్ కప్ 2025 విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ ప్లేయర్ రిచా ఘోష్ ఇప్పుడు మరో బాధ్యతను చేపట్టింది. బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని మెప్పించిన రిచా, ఇప్పుడు పోలీసు యూనిఫార్మ్‌తో…

శనివారం, 6 డిసెంబర్ 2025
Sports

Sri Charani : ఏపీ సర్కార్‌ నుంచి మహిళా క్రికెటర్‌ శ్రీచరణికి ఘన గౌరవం.. రూ.2.5 కోట్ల నగదు, స్థలం, ఉద్యోగం

Sri Charani : భారత మహిళల క్రికెట్ జట్టు 2025 వన్డే ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించింది. నవీ ముంబైలో జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించి తొలిసారి ట్రోఫీని గెలుచుకుంది. ఈ చారిత్రక విజయానికి కడప జిల్లా…

శనివారం, 8 నవంబర్ 2025
Sports

ODI Rankings: ఐసీసీ వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌.. అదరగొట్టిన దీప్తి శర్మ

ODI Rankings: భారత ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ తన సత్తా చాటింది. మంచి ప్రతిభతో కెరీర్ లో దూసుకెళ్తున్న దీప్తి.. మరో గిఫ్ట్ పొందింది. మంగళవారం ప్రకటించిన ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో (ODI Rankings) రెండు…

బుధవారం, 30 అక్టోబర్ 2024