Andhra Pradesh
Bhogapuram Airport: పని మాది.. ప్రచారం చంద్రబాబుది.. భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
Bhogapuram Airport: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ.. దాని నిర్మాణ క్రెడిట్‌పై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం కీలకమైన పనులన్నీ…