
Mango peel: మామిడికాయ తొక్క తీసేసి తింటే మంచిదా? అలాగే తొక్కతోపాటే తినడం మంచిదా? పోషకాలు మారుతాయా?
Mango peel: వేసవికాలంలో ఎక్కువగా తినే పండ్లలో మామిడికాయకు ప్రత్యేక స్థానం ఉంది. తియ్యటి రుచి మాత్రమే కాదు.. శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను కూడా ఇది అందిస్తుంది. అయితే చాలామందిలో ఒక సందేహం ఉంటుంది. మామిడికాయ తొక్క…





