
Andhra Pradesh
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికల్లో గుర్తుల గందరగోళం.. విజయవాడలో గంటపాటు పోలింగ్ నిలిపివేత!
AP Municipal Elections 2026: ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బ్యాలెట్ పేపర్ల ముద్రణలో తప్పులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. విజయవాడ, వెంకటగిరిలో అభ్యర్థుల పేర్లకు ఎదురుగా ఇతర పార్టీల ఎన్నికల గుర్తులు ముద్రించడం గందరగోళానికి దారితీసింది.…
ఆదివారం, 1 నవంబర్ 2026