
IPL Records: ఒకే ఇన్నింగ్స్ లో 11 సిక్సర్ల రికార్డు.. నేటికీ ఎవరూ టచ్ చేయలేదు
IPL Records: మురళీ విజయ్ (Murali Vijay) సృష్టించిన ఒక ఐపీఎల్ రికార్డు ఇప్పటికీ భారత బ్యాటర్లకు ఒక పెద్ద ఛాలెంజ్‌గా నిలిచింది. ఒకే ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లు బాదిన భారతీయుడిగా ఆయన పేరు ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయింది.…



