
Telangana
Hyderabad Crime: బీటెక్ మధ్యలో ఆపేసి దొంగగా మారిన యువతి.. బురఖా ధరించి రూ.70 లక్షల చోరీలు!
Hyderabad Crime: బీటెక్ చదువు మధ్యలోనే ఆపేసిన ఓ యువతి వరుస దొంగతనాలతో పోలీసులకు సవాల్ విసిరింది. పగటిపూట సాధారణ యువతిలా కనిపిస్తూ రాత్రివేళల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడింది. ఎవరికీ అనుమానం రాకుండా…
ఆదివారం, 1 నవంబర్ 2026
