
National
NHAI: రూ.4,700 కోట్ల ఎక్స్‌ప్రెస్‌వేపై 13 రోజులకే సమస్య.. వైరల్ వీడియోలపై NHAI ఏం చెప్పిందంటే?
NHAI: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల ప్రారంభమైన లక్నో–కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే (Lucknow-Kanpur Expressway) మరోసారి వార్తల్లో నిలిచింది. వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ హైస్పీడ్ కారిడార్‌ను ప్రారంభించిన రెండు వారాలు కూడా గడవకముందే ఉన్నావ్ సమీపంలో రోడ్డు ఉపరితలంపై…
మంగళవారం, 28 జూలై 2026