
AP High Court : చిరుత దాడిలో చిన్నారి మృతి.. కుటుంబానికి రూ.15 లక్షలు!
AP High Court : తిరుపతి: చిరుత దాడిలో చిన్నారి మృతి – కుటుంబానికి ₹15 లక్షల పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశం.. తిరుపతి అలిపిరి నడక మార్గంలో జరిగిన చిరుత దాడి ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు…








