
Tirupati : హైందవ ధర్మానికి తూట్లు పొడుస్తున్న కూటమి ప్రభుత్వం : భూమన
Tirupati : అధికారం చేపట్టినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం హైందవ ధర్మానికి తూట్లు పొడుస్తుందని, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ… తిరుమలను రాజకీయ వేదిక చేసుకున్న…








