Andhra Pradesh
BR Naidu: టీటీడీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న బొల్లినేని రాజగోపాల్ నాయుడు
BR Naidu: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన చైర్మన్గా పారిశ్రామికవేత్త, మీడియా అధిపతి బొల్లినేని రాజగోపాల్ నాయుడు (బీఆర్ నాయుడు BR Naidu) బుధవారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్నారు.…