
International
H-1B Visa: అమెరికాలో 8 దిగ్గజ ఐటీ కంపెనీలకు ట్రంప్ షాక్.. 30 లక్షల మంది ఉద్యోగులపై ప్రభావం చూపే నిర్ణయం!
H-1B Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠినమైన వలస, ఉద్యోగ విధానాలు ప్రపంచ ఐటీ రంగంలో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులు, గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయ సాంకేతిక నిపుణుల్లో ఆందోళన…
శుక్రవారం, 9 అక్టోబర్ 2026