
National
Tripura Governor: త్రిపుర గవర్నర్గా నల్లు ఇంద్రసేనా రెడ్డి.. రాష్ట్రపతి ఉత్తర్వులు
Tripura Governor: తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిని పదవి వరించింది. త్రిపుర రాష్ట్ర నూతన గవర్నర్గా నల్లు ఇంద్రసేనారెడ్డిని నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. (Tripura Governor) మరోవైపు ఒడిశా…
గురువారం, 19 అక్టోబర్ 2023