
Disha Patani: రెండు సినిమాలే చేసినా స్టార్‌డమ్.. టాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఇదే!
Disha Patani: బాలీవుడ్ బ్యూటీ Disha Patani టాలీవుడ్‌లో చాలా తక్కువ సినిమాలు చేసినప్పటికీ మంచి గుర్తింపు సంపాదించింది. రెండు సినిమాలే చేసినా తన గ్లామర్, సోషల్ మీడియా క్రేజ్‌తో అభిమానులను ఆకట్టుకుంది. 1. ‘లోఫర్’తో టాలీవుడ్ ఎంట్రీ…








