Cinema
Naga Chaitanya: బాలీవుడ్‌పై నాగచైతన్య క్లారిటీ.. ‘లాల్ సింగ్ చద్దా’ ఫెయిల్యూర్ వల్ల కాదు!
Naga Chaitanya: టాలీవుడ్ హీరో నాగచైతన్య బాలీవుడ్లో మళ్లీ సినిమా చేయకపోవడానికి కారణాలపై తాజాగా స్పందించాడు. ఆమిర్ ఖాన్‌తో కలిసి నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ తర్వాత హిందీ సినిమాలు చేయకపోవడం వెనుక…