
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్పై క్లారిటీ.. ప్రేక్షకుల ముందుకు అప్పుడే రానుందా?
The Paradise: నేచురల్ స్టార్ నాని హీరోగా, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘దసరా’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత వీరిద్దరి…



