
The Paradise: నాని ఫస్ట్ ఛాయిస్ కాదా? ఆ హీరోను సంప్రదించిన శ్రీకాంత్ ఓదెల.. ‘ది ప్యారడైజ్’ వెనుక ఆసక్తికర కథ ఇదే
The Paradise: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2023లో వచ్చిన దసరా తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 1980ల నాటి…








