Cinema
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ టైటిల్ వివాదంపై నరేశ్ కీలక వ్యాఖ్యలు.. ‘భాషను రాజకీయంగా చూడొద్దు.. సినిమాను సినిమాలాగే చూడండి’
Idupu Kayitham: తెలుగు సినీ పరిశ్రమలో తాజాగా ప్రకటించిన ‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. తెలంగాణ మాండలికంలో ఉన్న ఈ టైటిల్‌ను కొందరు స్వాగతిస్తుంటే,…