
Cinema
Pallaburusu First Look: పళ్లబురుసు కోసం కోర్టు పోరాటమా? ఆసక్తి పెంచుతున్న వినూత్న పోస్టర్
Pallaburusu First Look: విభిన్నమైన కథలతో చిన్న సినిమాలకు ప్రోత్సాహం అందిస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్ మరో ఆసక్తికరమైన చిత్రాన్ని ప్రకటించింది. ఎపిక్ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘పళ్ళబురుసు’ అనే వినూత్న టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌తోపాటు విడుదల…
ఆదివారం, 19 జూలై 2026