Life Style
Water TDS : తాగునీటి TDS ఎంత ఉండాలి? ఏ నీరు తాగడానికి మంచిది?
Water TDS : మన ఆరోగ్యానికి నీరు ఎంతో ముఖ్యమైనది. కానీ తాగుతున్న నీరు స్వచ్ఛంగా, ఖనిజాలతో సమతుల్యంగా ఉండకపోతే శరీరానికి హానికరం కావచ్చు. ఈ నేపథ్యంలో TDS (Total Dissolved Solids)…