
Sidiri Appalaraju: వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్.. హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం
Sidiri Appalaraju: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) సీనియర్ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు అప్పలరాజును అదుపులోకి తీసుకున్నారు. ఈ…



