Cinema
Deewana OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన యూత్‌ఫుల్ లవ్ స్టోరీ ‘దీవానా’.. ఎక్కడ చూడాలంటే?
Deewana OTT Release: థియేటర్లలో సందడి చేసిన మరో తెలుగు సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై జంటగా నటించిన యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా ‘దీవానా’…