Food
Sprouted Coconut Benefits: కొబ్బరి పగలగొట్టినప్పుడు లోపల ‘పువ్వు’ వచ్చిందా? పారేస్తున్నారా.. అయితే ఈ నిజాలు తెలుసుకోండి!
Sprouted Coconut Benefits: కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొన్నిసార్లు దాని లోపల తెల్లగా, మెత్తగా, స్పాంజిలా ఉండే పదార్థం కనిపిస్తుంటుంది. దాన్నే ‘కొబ్బరి పువ్వు’ (Sprouted Coconut) అంటారు. చాలామంది ఇది పాడైపోయిన కొబ్బరి…