Cinema
Avantika: మరోసారి నెట్టింట్ అవంతిక వైరల్.. హాలీవుడ్లో స్టార్‌గా ఎదిగిన అవంతిక వందనపు
Avantika: అవంతిక వందనపు పేరు తెలుగు ప్రేక్షకులకు కొత్తది కాదు. మహేశ్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమాతో బాలనటిగా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత మనమంతా, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం,…