
Joe Root ODI Record: చరిత్రకు 64 పరుగుల దూరంలో జో రూట్.. గంగూలీ రికార్డుపై ఇంగ్లండ్ స్టార్ కన్ను!
Joe Root ODI Record: ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం జో రూట్ మరో చారిత్రక మైలురాయికి చేరువయ్యాడు. వన్డేల్లో 8 వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఇంగ్లండ్ బ్యాటర్‌గా నిలిచేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్…




