International
Somalia News: సోమాలియాలో మళ్లీ కలకలం.. పైరేట్ల చేతికి కార్గో నౌక, బైడోవాలో కాల్పులు
Somalia News: సోమాలియాలో పరిస్థితులు మరోసారి ఆందోళనకరంగా మారాయి. ఒకవైపు సముద్రంలో సముద్రపు దొంగలు కార్గో నౌకను హైజాక్ చేయగా.. మరోవైపు బైడోవా నగరంలో ప్రభుత్వ దళాలు, మిలీషియా మధ్య తీవ్రస్థాయిలో కాల్పులు…