
Gold Price today 29 July 2023: పెరుగుతూ తగ్గుతూ దోబూచులాడుతున్న పసిడి.. ఇవాళ ఎంత తగ్గిందంటే..
Gold Price today 29 July 2023: బంగారం ధర ఒకరోజు పెరుగుతూ, మరో రోజు తగ్గుతూ దోబూచులాడుతోంది. ఇండియాలో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర రూ.380, అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.350…








