
Gold Price: బంగారం.. అందనంత ఎత్తుకు.. రికార్డు స్థాయికి చేరుకున్న గోల్డ్ ప్రైస్.. తులం ఎంతంటే
Gold Price: బంగారం ప్రియులకు ఇది నిజంగా షాక్ ఇచ్చే వార్తే. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిపుణులు ముందుగానే హెచ్చరించినట్టే, గోల్డ్ రేట్లు ఇప్పుడు ఆల్‌టైమ్ హై స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ…






