సోమవారం, 2 నవంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...

Tag: Shravana Masam

Andhra Pradesh

Kurupam News: శ్రావణ మాసంలో పైడిమారమ్మకు ఘనంగా సారె.. 108 రకాల వంటకాలతో కురుపాంలో పండుగ వాతావరణం

Kurupam News: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో శ్రావణ మాసం సందర్భంగా గ్రామదేవత పైడిమారమ్మకు గ్రామస్థులు ఘనంగా శ్రావణమాస సారెను సమర్పించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు, యువత, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.…

బుధవారం, 26 ఆగస్టు 2026
Astrology

Guru Graha: జాతకంలో గురు గ్రహం బలహీనంగా ఉందా? శ్రావణ సోమవారాల్లో ఈ పనులు చేస్తే గురు బలం పెరుగుతుందంట

Guru Graha: జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. దేవగురువుగా పిలిచే బృహస్పతి జ్ఞానం, విద్య, ధనం, వివాహం, సంతానం, గౌరవం, అదృష్టం వంటి అనేక అంశాలకు కారకుడిగా భావిస్తారు. అందుకే జాతకంలో గురుడు…

బుధవారం, 26 ఆగస్టు 2026
Astrology

తెలుగు పంచాంగం: ఆగస్టు 2026లో ముఖ్యమైన పండుగలు, వ్రతాలు ఇవే.. శ్రావణ మాసం ప్రారంభం నుంచి వరలక్ష్మీ వ్రతం వరకు పూర్తి వివరాలు

తెలుగు పంచాంగం: తెలుగు పంచాంగం ప్రకారం 2026 ఆగస్టు నెల ఆధ్యాత్మిక విశేషాలతో నిండిన పవిత్రమైన నెలగా భావిస్తారు. ఈ నెలలో సంకటహర చతుర్థి, ఏకాదశి, మాస శివరాత్రి, గరుడ పంచమి, నాగపంచమి, వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి…

సోమవారం, 3 ఆగస్టు 2026
Astrology

Shravana Masam: శ్రావణ మాసంలో మూడు గ్రహాల సంచారం.. ఈ రాశుల వారికి అదృష్టం వెల్లివిరియనుందా?

Shravana Masam: శ్రావణ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన కాలంగా భావిస్తారు. ఈ నెలలో పరమశివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఉపవాసాలు, శివనామస్మరణ చేయడం ఎంతో శుభప్రదంగా చెబుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా ఈ మాసంలో…

గురువారం, 23 జూలై 2026