
Cinema
OTT Movie: నరబలులు, క్షుద్రపూజలు.. క్రైమ్ థ్రిల్లర్ సంచలనం
OTT Movie: క్షుద్రపూజలు, నరబలులు, సీరియల్ హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ ప్రస్తుతం ఓటీటీలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. థియేటర్లలో పెద్దగా విజయాన్ని సాధించలేకపోయిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది.…
బుధవారం, 17 సెప్టెంబర్ 2025