
Telangana
Sircilla News | అంబులెన్స్‌లోనే పోలీసులకు ఫిర్యాదు.. ‘చిన్న కొడుకే మాకు అండ’
Sircilla News | భార్య రేణుక పక్షవాతంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భర్త లింబాద్రి కాలు విరిగి నడవలేని స్థితిలో ఉన్నారు. ఈ సమయంలో నలుగురు కుమారుల్లో చిన్నవాడు రాజు ఒక్కడే తమకు అండగా నిలుస్తున్నాడని లింబాద్రి చెబుతున్నారు.…
గురువారం, 26 నవంబర్ 2026