
National
SIR Secret Software: ఓటర్ల జాబితా సవరణలో ‘రహస్య సాఫ్ట్వేర్’ వివాదం.. కంపెనీ పేరు వెల్లడించేందుకు ఈసీ నిరాకరణ?
కీర్తనా న్యూస్: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియపై మరో వివాదం తెరపైకి వచ్చింది. ఓటర్ల వివరాలను పరిశీలించేందుకు, నోటీసులు జారీ చేసేందుకు ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ను ఎవరు తయారు…
గురువారం, 24 సెప్టెంబర్ 2026