Cinema
Sankranti 2027: సంక్రాంతి సినిమాల జాతర.. చిరంజీవి నుంచి రజనీకాంత్ వరకు ఎవరి సినిమాలు వస్తున్నాయంటే?
Sankranti 2027: తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ అంటేనే బాక్సాఫీస్ పండగ. కుటుంబ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు వచ్చే ఈ సీజన్లో సినిమాలకు భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంటుంది.…