
Cinema
Romanchakam: విజయ్ దేవరకొండ సమక్షంలో గ్రాండ్‌గా రోమాంచకం ప్రీ రిలీజ్ ఈవెంట్.. సెప్టెంబర్ 3న థియేటర్లలోకి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్
Romanchakam: బ్లాక్‌బస్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రోమాంచకం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ప్రేమ, కామెడీ, ఉత్కంఠ అంశాలను కలగలిపి రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్…
సోమవారం, 31 ఆగస్టు 2026

