
Andhra Pradesh
Chittoor Police Helmet Campaign: చిత్తూరు పోలీసుల హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు కార్యక్రమం
Chittoor Police Helmet Campaign: ఆంధ్రప్రదేశ్లో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు చిత్తూరు జిల్లా పోలీసులు సరికొత్త అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించేందుకు “హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని…
బుధవారం, 8 ఏప్రిల్ 2026