
International
Lauren Fowler: అక్క గర్భాశయంతో చెల్లి గర్భం.. 26 వారాల గర్భంతో లారెన్ ఫౌలర్, వైద్య చరిత్రలో అరుదైన ఘటన
Lauren Fowler: ఇరవై ఏళ్లుగా తల్లి కావాలనే కలతో ఎదురుచూస్తున్న ఓ మహిళకు.. ఆమె సొంత అక్క ఊహించని కానుక ఇచ్చింది. గర్భాశయం లేకుండా జన్మించిన లారెన్ ఫౌలర్కు ఆమె అక్క కెల్లీ తన గర్భాశయాన్ని దానం చేసింది.…
శుక్రవారం, 21 ఆగస్టు 2026